హోమ్

> ఆధ్యాత్మికం > Spiritual స్టే

Spiritual స్టే

ఈ Spiritual stay ప్రత్యేకత ఏమిటి ?

ఈ కార్యక్రమాన్ని శ్రీ గురురాయల వారు ప్రత్యేకముగా రూపొందించారు. ఈ spiritual stay మానవుని శారీరక, మానసిక స్పష్టతకు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి బలమైన పునాదిని సృష్టిస్తుంది. మనశ్శాంతి కి భంగం కలిగించే పరిస్థితుల నుండి మనస్సును సమర్ధవంతంగా ఎలా నడపాలో నేర్చుకోవాలనుకునే ఆధ్యాత్మిక సాధకుల కోసం ఈ ప్రోగ్రాం.

Spiritual stay ప్రయోజనాలు. .

filter_vintage సుదీర్ఘ కాలంగా ఒత్తిడి తో కూడిన పనుల నుండి కొలుకోవచ్చు. శరీరానికి మరియు మనస్సుకి శక్తిని పునరుద్ధరిస్తుంది. అభ్యాసం తరువాత మనసు, శరీరం గతం కంటే రిలాక్స్ గా, రిప్రెష్ గా మరియు రీచార్జ్ అయినట్లు కనుగొంటారు. మూడురోజుల ఈ spiritual stay ప్రోగ్రాంలో మీరు మా శ్రీ గురునిలయం ఆశ్రమానికి లేదా మీరు కోరుకొంటే ఆశ్రమ సాధకులు మీ ఇంటివద్దకే వచ్చి బోధించి, మార్గానిర్దేశం చేస్తారు. Spiritual stay అనేది సాధారణ కార్యము కాదు. అద్భుతమైన ఘన కార్యము. సూర్యునిలోని కాంతిని, అగ్నిలోని వేడిని,జలములోని జీవమును, మట్టిలోని చైతన్యమును, గాలిలోని ప్రాణ శక్తిని కంటితో చూడలేము, చూడలేము కాబట్టి వాటిలో శక్తి లేదు అని అనలేము, spiritual stay అనేది కంటికి కనబడని ఆత్మ చైతన్య సాధనం.