> డివైన్ సీడ్ ఇన్ హార్ట్ > DSH భక్తుల ప్రధమ కర్తవ్యం
Dsh భక్తుల ప్రథమ కర్తవ్యం ఏమిటంటే సత్య దర్శనం, భక్తి భావం,యోగ సాధన, ప్రేమను పంచడం, ధ్యానం, సేవ గుణం కలిగి శాంతి గా జీవిస్తూ, పరమాత్ముని పట్ల తీవ్రమైన వాంఛను కలిగి, ఆఖరి క్షణం వరకు ఆ పరమాత్మ ఉనికిని అనుభవించడమే.