> ఆధ్యాత్మికం > ఆధ్యాత్మిక జీవనం
🌺మనస్సు, బుద్ధి, ఆత్మల గురించి తెలుసుకోవడమే ఆథ్యాత్మిక జీవనము.
🌺తనను, తాను తెలుసుకోవడమే ఆథ్యాత్మిక జీవనము.
🌺ఆత్మనే సర్వవ్యాపకమైన దివ్యాత్మ అని తెలుసుకోవడమే ఆథ్యాత్మిక జీవనము.
🌺దేహములోని ప్రతి అణువు దివ్యత్వముతో పని చేయుచున్న దని తెలుసుకోవడమే ఆథ్యాత్మిక జీవనము.
🌺ఏకత్వములో అనేకత్వాని, అనేకత్వములో ఏకత్వాన్ని గుర్తించుటే ఆథ్యాత్మిక జీవనము.
🌺పుట్టుక పుట్టుకను, మృత్యువు మృత్యువును కలిగించదు అని తెలుసుకోవడమే ఆథ్యాత్మిక జీవనము.